ప్రపంచంలో మొత్తం దేశాలు ఎన్ని ? అందులో రెప్యుటేషన్ కలిగినవి ఏవి?

ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అనే ప్రశ్నకు ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఖచ్చితమైన దేశాల సంఖ్యపై ఇప్పటికి ఎక్కడా స్పష్టమైన క్లారిటీ లేదు. ఐక్యరాజ్యసమితిలోసైతం ఈ విషయమై  కొన్ని…